(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

2. సభాపర్వము


సభాపర్వ - అధ్యాయ 074

॥ శ్రీః ॥
2.74. అధ్యాయః 074
Mahabharata - Sabha Parva - Chapter Topics
యుధిష్ఠిరసభాయాం దుర్యోధనే నిర్జలదేశే జలభ్రమేణ పరిధానముత్కర్షతి సతి తథా స జలదేశే స్థలభ్రాంత్యా భవనధానగమనేన జలే పతతి చ సతి భీమాదిభిరుపహాసః॥ 1॥ చింతాతాంతం దుర్యోధనం ప్రతి శకునినా చింతాహేతుప్రశ్నే దుర్యోధనేన తత్కథన పూర్వకం ధృతరాష్ట్రే స్వదుః శనివేదనాయ శకునింప్రతి చోదనం॥ 2॥
Mahabharata - Sabha Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ॥

వసందుర్యోధనస్తస్యాం సభాయాం పురుషర్షభ।
శనైర్దదర్శ తాం సర్వాం సభాం శకునినా సహ॥ 2-74-1(14231)
తస్యాం దివ్యానభిప్రాయాందదర్శ కురునందనః।
న దృష్టపూర్వా యే తేన నగరే నాగసాహ్వయే॥ 2-74-2(14232)
స కదాచిత్సభామధ్యే ధార్తరాష్ట్రో మహీపతిః।
స్ఫాటికం స్థలమాసాద్య జలమిత్యభిశంకయా॥ 2-74-3(14233)
స్వవస్త్రోత్కర్షణం రాజా కృతవాన్బుద్ధిమోహితః।
దుర్మనా విముఖశ్చైవ పరిచక్రామ తాం సభాం॥ 2-74-4(14234)
తతః స్థలే నిపతితో దుర్మనా వ్రీడితో నృపః।
నిః శ్వసన్విముఖశ్చాపి పరిచక్రామ తాం సభాం॥ 2-74-5(14235)
తతః స్ఫాటికతోయాం వై స్ఫాటికాంబుజశోభితాం।
వాపీం మత్వా స్థలమివ సవాసాః ప్రాపతంజలే॥ 2-74-6(14236)
జలే నిపతితం దృష్ట్వా భీమసేనో మహాబలః।
జహాస జహసుశ్చైవ కింకరాశ్చ సుయోధనం॥ 2-74-7(14237)
వాసాంసి చ శుభాన్యస్మై ప్రదదూ రాజశాసనాత్।
తథాగతం తు తం దృష్ట్వా భీమసేనో మహాబలః॥ 2-74-8(14238)
అర్జునశ్చ యమౌ చోభౌ సర్వే తే ప్రాహసంస్తదా।
నామర్షయత్తతస్తేషామవహాసమమర్షణః॥ 2-74-9(14239)
ఆకారం రక్షమాణస్తు న స తాన్సముదైక్షత।
పునర్వసనముత్క్షిప్య ప్రతిరిష్యన్నివ స్థలం॥ 2-74-10(14240)
ఆరురోహ తతః సర్వే జహసుశ్చ పునర్జనాః।
ద్వారం తు పిహితాకారం స్ఫాటికం ప్రేక్ష్య భూమిపః।
ప్రవిశన్నాహతో మూర్ధ్ని వ్యాఘూర్ణిత ఇవ స్థితః॥ 2-74-11(14241)
తాదృశం చ పరం ద్వారం స్ఫాటికోరుకవాటకం।
విఘట్టయన్కరాభ్యాం తు నిష్క్రంయాగ్రే పపాత హా॥ 2-74-12(14242)
ద్వారం తు వితతాకారం సమాపేదే పునశ్చ సః।
తద్వృత్తం చేతి మన్వానో ద్వారస్థానాదుపారమత్॥ 2-74-13(14243)
ఏవం ప్రలంభాన్వివిధాన్ప్రాప్య తత్ర విశాంపతే।
పాండవేయాభ్యనుజ్ఞాతస్తతో దుర్యోధనో నృపః॥ 2-74-14(14244)
అపహృష్టేన మనసా రాజసూయే మహాక్రతౌ।
ప్రేక్ష్య తామద్భుతామృద్ధిం జగామ గజసాహ్వయం॥ 2-74-15(14245)
పాండవశ్రీప్రతప్తస్య ధ్యాయమానస్య గచ్ఛతః।
దుర్యోధనస్య నృపతేః పాపా మతిరజాయత॥ 2-74-16(14246)
పార్థాన్సుమనసో దృష్ట్వా పార్థివాంశ్చ వశానుగాన్।
కృత్స్నం చాపి హితం లోకమాకుమారం కురూద్వహ॥ 2-74-17(14247)
మహిమానం పరం చాపి పాండవానాం మహాత్మనాం।
దూర్యోధనో ధార్తరాష్ట్రో వివర్ణః సమపద్యత॥ 2-74-18(14248)
స తు గచ్ఛన్ననేకాగ్నః సభామేకోఽన్వచింతయత్।
శ్రియం చ తామనుపమాం ధర్మరాజస్య ధీమతః॥ 2-74-19(14249)
ప్రమత్తో ధృతరాష్ట్రస్య పుత్రో దుర్యోధనస్తదా।
నాభ్యభాషత్సుబలజం భాషమాణం పునః పునః॥ 2-74-20(14250)
అనేకాగ్రం తు తం దృష్ట్వా శకునిః ప్రత్యభాషత।
దుర్యోధన కృతోమూలం నిఃశ్వసన్నివ గచ్ఛసి॥ 2-74-21(14251)
దుర్యోధన ఉవాచ॥ 2-74-22x(1513)
దృష్ట్వేమాం పృథివీం కృత్స్నాం యుధిష్ఠిరవశానుగాం।
జితామస్త్రప్రతాపేన శ్వేతాశ్వస్య మహాత్మనః॥ 2-74-22(14252)
తం చ యజ్ఞం తథాభూతం దృష్ట్వా పార్థస్య మాతుల।
యథా శక్రస్య దేవేషు తథాభూతం మహాద్యుతేః॥ 2-74-23(14253)
అమర్షేణ తు సంపూర్ణో దహ్యమానో దివానిశం।
శుచిశుక్రాగమే కాలే శుష్యే తోయమివాల్పకం॥ 2-74-24(14254)
పశ్య సాత్వతముఖ్యేన శిశుపాలో నిపాతితః।
న చ తత్ర పుమానాసీత్కశ్చిత్తస్య పదానుగః॥ 2-74-25(14255)
దహ్యమానా హి రాజానః పాండవోత్థేన వహ్నినా।
క్షాంతవంతోఽపరాధం తే కో హి తత్క్షంతుమర్హతి॥ 2-74-26(14256)
వాసుదేవేన తత్కర్మ యథాఽయుక్తం మహత్కృతం।
సిద్ధం చ పాండుపుత్రాణాం ప్రతాపేన మహాత్మనాం॥ 2-74-27(14257)
తథాహి రత్నన్యాదాయ వివిధాని నృపా నృపం।
ఉపాతిష్ఠంత కౌన్యేయం వైశ్యా ఇవ కరప్రదాః॥ 2-74-28(14258)
శ్రియం తథాగతం దృష్ట్వా జ్వలంతీమివ పాండవే।
అమర్షవశమాపన్నో దహ్యామి న తథోచితః॥ 2-74-29(14259)
వహ్నిమేవ ప్రవేక్ష్యామి భక్షయిష్యామి వా విషం।
అపో వాపి ప్రవేక్ష్యామిన హి శక్ష్యామి జీవితుం॥ 2-74-30(14260)
కో హి నామ పుమాంల్లోకే మర్షయిష్యతి సత్వవాన్।
సపత్నానృద్ధ్యతో దృష్ట్వా హీనమాత్మానమేవ చ॥ 2-74-31(14261)
సోఽహం న స్త్రీ న చాప్యస్త్రీ న పుమాన్నాపుమానపి।
యోఽహం తాం మర్షయాంయద్య తాదృశీం శ్రియమాగతాం॥ 2-74-32(14262)
ఈశ్వరత్వం పృథివ్యాశ్చ వసుమత్తాం చ తాదృశీం।
యజ్ఞం చ తాదృశం దృష్ట్వా మాదృశః కో న సంంజ్వరేత్॥ 2-74-33(14263)
అశక్తశ్చైక ఏవాహం తామాహర్తుం నృపశ్రియం।
సహాయాంశ్చ న పశ్యామి తేన మృత్యుం విచింతయే॥ 2-74-34(14264)
దైవమేవ పరం మన్యే పౌరుషం చ నిరర్థకం।
దృష్ట్వా కుంతీసుతే శుద్ధాం శ్రియం తామహతాం తథా॥ 2-74-35(14265)
కృతో యత్నో మయా పూర్వం వినాశే తస్య సౌబల।
తచ్చ సర్వమతిక్రంయ సంవృద్ధోఽప్స్వివ పంగజం॥ 2-74-36(14266)
తేన దైవం పరం మన్యే పౌరుషం చ నిరర్థకం।
ధార్తరాష్ట్రాశ్చ హీయంతే పార్థా వర్ధంతి నిత్యశః। 2-74-38c`కృష్ణస్తు సుమనాస్తేషాం వివర్ధయతి సంపదః'॥ 2-74-37(14267)
సోఽహం శ్రియం చ తాం దృష్ట్వా సభాం తాం చ తథావిధాం।
రక్షిభిశ్చావహాసం తం పరితప్యే యథాఽగ్నినా॥ 2-74-38(14268)
అమర్షం చ సమావిష్టం ధృతరాష్ట్రే నివేదయ॥ ॥ 2-74-39(14269)

ఇతి శ్రీమన్మహాభారతే సభాపర్వణి ద్యూతపర్వణి చతుఃసప్తతితమోఽధ్యాయః॥ 74॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.